కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 సైతం రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ అంటే.. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ ఎలా […]
Tag: rajinikanth
కూలీకి అక్కడ బిగ్ షాక్.. రజిని సినిమాకు బిజినెస్ కష్టాలు..!
పాన్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. తమిళ్లో పాపులర్ సినీ ప్రొడక్షన్ బ్యానర్స్ సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, కోలీవుడ్ నటుడు సత్యరాజ్, సౌబిన్ షాహిద్, రెభా మౌనిక, పూజా హెగ్డే, బాలీవుడ హీరో అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. […]
కూలీ స్టార్ కాస్టింగ్.. రెమ్యునరేషన్ లెక్కలు ఇవే.. నాగార్జునకు బంపర్ ఆఫర్..!
కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిన మేకర్స్.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ ఏమీ బయటకు రాకపోయినా.. ఇప్పటికే సినిమాపై మాత్రం ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. తాజాగా రిలీజ్ అయిన పూజ హెగ్డే మౌనిక సాంగ్ ఎంత […]
కూలి.. రజనీ కంటే నాగ్‌ను ఒప్పించడానికి ఎక్కువ టైం పట్టింది.. లోకేష్ కనకరాజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. అయితే ఈ రోల్ చేసేందుకు ఆయన అంత సులువుగా ఒప్పుకోలేదని.. డైరెక్టర్ లోకేష్ కనుకరాజ్ వెల్లడించాడు. కూలి సినిమాకు రజనీకాంత్ గారిని ఒప్పించడానికంటే ఎక్కువ టైం నాగార్జున సార్‌ను ఒప్పించడానికి పట్టిందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొదట రజనీతో ఒక ఫాంటసీ ఫిలిం చేయాలని అనుకున్నా. అది సెట్స్ మీదకు వెళ్లడానికి ఏడాదిన్నర టైం […]
నాగార్జున పై ఫైర్ అవుతున్న రజనీ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున, రజనీకాంత్ కలిసి త్వరలోనే కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నాగ్‌పై రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. అసలే ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పైగా.. కూలీ కోసం నాగార్జున తన హీరో ఇమేజ్ను పక్కనపెట్టి మరీ.. విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాంటి క్రమంలో రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జునపై ఎందుకు కోపంగా ఉన్నారు.. అసలు మ్యాటర్ ఏంటి.. […]
2025 సెకండ్ హాఫ్.. స్టార్ హీరోల సినిమాలతో రచ్చ రచ్చే..!
2025 ఫస్ట్ ఆఫ్ ఊహించిన రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. అయితే.. సెకండ్ హాఫ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సూనకాలు లోడింగ్ ప్రాజెక్ట్స్‌తో సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 2025 సెకండ్ హాఫ్ పైన ఆడియన్స్ అందరి దృష్టిపడింది. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల భారీ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ఆడియన్స్‌ను పలకరించానన్నాయి. 2025 ఫస్ట్ ఆఫ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మినహాయించి ఏది ఊహించిన కలెక్షన్లు దక్కించుకోలేదు. డాకు మహారాజ్, హిట్ 3, మ్యాడ్ […]
తారక్ వార్ 2 వర్కౌట్ అయ్యితే తెలుగులో కూలీ పరిస్థితి అదేనా..?
టాలీవుడ్ మాన్ అఫ్ మస్సెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ రూపొందుతున్న సినిమా వార్ 2. మరి కొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బ్యానర్ యష్ రాజ్ ఫిలిమ్స్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ వార్ 2 సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వార్ 2 మూవీతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ […]
చరణ్ టు రజిని ప్రైవేట్ జెట్లు ఉన్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే..!
ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించి.. పాన్ ఇండియన్ స్టార్లుగా రాణిస్తున్న నటులు ఎంతో మంది ఉన్నారు. మార్కెట్‌కు తగ్గట్టు కోట్ల రమ్యునరేషన్ అందుకుంటూ.. రిచెస్ట్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. అలా ఇండస్ట్రీలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తు.. రకరకాలుగా తమ నచ్చిన వస్తువులపై కోట్లు ధారపోస్తున్నారు. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఏకంగా సొంత విమానాలు సైతం కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం చిరంజీవి, […]
” కూలి ” తెలుగు రైట్స్ కు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. రజనీ ఆల్ టైం రికార్డ్..!
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన తాజా మూవీ కూలీ. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. బంగారు స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలో మెరవనున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నడు. ఈ సినిమాలో.. ఆయన రోల్ పది […]