టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా ఆఫర్లను అందుకని బిజీ లైనప్‌తో దూసుకుపోతున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇటీవల నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లుగా నిలవడం.. అలాగే రాజాసాబ్ పక్క కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కడంతో.. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా కోసం […]