పవన్ కెరీర్‌లో మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. రాజమౌళి సినిమాతో సహా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 51 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్, రాజకీయ ప్రముఖుల నుంచి అలాగే.. పవన్ అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. తమ సినీ కెరీర్‌లో చాలా సందర్భాల్లో తమ వద్దకు వచ్చిన కథలను వదులుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వాళ్లు రిజెక్ట్ చేసిన కథలో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సందర్భాలు […]