ఆ విషయంలో బాలీవుడ్ కు షాక్ ఇస్తున్న జక్కన..

రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగానే టాలీవుడ్‌కు గర్వకారణం అని చెప్పవచ్చు. రాజమౌళి లాంటి విజన్ ఉన్న డైరెక్టర్ ఇండియాలోనే లేడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన ఇండియన్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నెంబర్ వన్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు కొత్తగా రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటుంటే వాళ్ళు చాలా […]