హీరోతో సహా మొత్తానికి కండిషన్స్ అప్లై.. రాజమౌళి మాస్ వార్నింగ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న తాజా మూవీ SSMB 29. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో.. ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జక్కన్న యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెర‌కెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు […]