టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచి ఆయన పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి కొడుకు గా మారిన ఫొటోస్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. దీంతో ఫాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేల ఎదురుచూస్తున్నారు. […]