రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ రాజా సాబ్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలి సిరీస్ ల తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్న తర్వాత.. మొదటిసారి కామెడీ టైమింగ్ తో.. లవ్ ట్రాక్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్‌గా […]

