మా ఎలక్షన్స్: బండ్ల గణేష్ కు పోటీ ఇచ్చేది ఇతనే..?

మా మూవీ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్లు అక్టోబర్ -10 వ తేదీన జరగనున్నట్లుగా సమాచారం. ఇందులో మా అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని ఉద్దేశంతోనే చాలా కష్టపడుతున్నట్లుగా సమాచారం. అధ్యక్ష పదవికి ఎన్నిక అయితే కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మేలు జరిగేలా చేస్తానని తెలియజేస్తున్నాను […]