నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న.. తన కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది . కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకొని నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకుని మరి స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళి రాజ్యమేలేస్తున్న రష్మిక మందన ..ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోయిన్గా ఉంది . కోలీవుడ్ లోను సినిమాలు చేసింది […]