నలభై ఏళ్ల అనుభవం..మూడుసార్లు సీఎం, రెండుసార్లు ప్రతిపక్ష నేత తాను చూడని రాజకీయం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చెబుతూ ఉంటారు..అలాగే రాజకీయ చాణక్యుడుగా పేరుంది. అలాంటి చాణక్యుడుకు జగన్ పెద్ద కొట్టిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. ఆ దెబ్బతో టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇక బాబు వ్యూహాలు పాతవి అయిపోయాయని అందరికీ అర్ధమైంది. ఆయన వ్యూహాలు 90ల కాలంలో వర్కౌట్ అయ్యాయి గాని, ఇప్పుడు వర్కౌట్ అవ్వవని తేలిపోయింది. […]