తెలుగు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని ఎంతో మంది స్టార్ హీరోస్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోని మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ టాలీవుడ్ సినిమాలు వైపు చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ దర్శకరుడు రాజమౌళి.. బాహుబలి లాంటి సినిమాతో పాన్ ఇండియాకు తెలుగు సినిమాలు ఇంట్రడ్యూస్ చేశాడు. జక్కన్న మార్క్ సక్సెస్ తర్వాత.. ఆయన బాటలోనే ఎంతమంది స్టార్ట్ డైరెక్టర్ టాలీవుడ్ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించి హిట్లు అందుకున్నారు. […]