టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఇటీవల దేవర థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. రిలీజై నెల అవుతున్న ఇప్పటికి సినిమా చాలా చోట్ల ఆడుతూనే ఉంది. దేవర మూవీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే దేవర తర్వాత రిలీజ్ కానున్న మరో భారీ పాన్ ఇండియన్ మూవీ ఏదంటే టక్కున వినిపిస్తున్న సమాధానం పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ […]