అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజౌ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలో నటించిన రష్మిక మందన, ధనుంజయ్, జగదీష్ ప్రతాప్ బండారి, అజయ్, పాహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్ లాంటి వారందరూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇంత మంచి కంటెంట్తోతెరకెక్కిన పాన్ ఇండియన్ హిట్ సినిమాను.. ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారంటూ.. ఓ […]