పుష్ప 2 – ఆర్ఆర్ఆర్ బిజినెస్ లెక్కలు ఇవే.. ఎంత తేడా అంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 6న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై.. ప్రేక్షకులలో ఇప్ప‌టికే మంచి హైప్‌ నెలకొంది. నార్త్ బెల్ట్‌లో సైతం ఆడియన్స్ పుష్ప 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.200 కోట్ల గ్రాస్ కాయమని […]