టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఐటెం గర్ల్‌గా సమంత నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాకు ఇది ఏ రేంజ్ లో హైలెట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పుష్పాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్పా 2 సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఐటమ్ బ్యూటీగా ఎవరు ఉండబోతున్నారని చర్చ హాట్ […]