లో కాస్ట్‌.. హెవీ ర‌న్ టైంతో పుష్ప 2.. మ‌రోసారి సాలిడ్ బుకింగ్స్ షురూ..!

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. గతేడాది చివర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పుష్ప గాడి ర్యాంపేజ్‌ చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా స‌క్స‌స్ పరంగా అద‌ర కొట్టడమే కాదు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బ్లాక్ […]