ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం `పుష్ప: ది రైజ్` ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో బన్నీ డీగ్లామర్ లుక్ లో నటనా విశ్వరూపాన్ని చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 `పుష్ప: ది రూల్` రాబోతోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న […]