టాలీవుడ్ డేరింగ్ అండ్.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పోకిరి ,ఇడియట్, టెంపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రావడంతో డీల పడిపోయాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ ఎవరు పూరి జగన్నాథ్ సినిమా చేస్తే అవకాశం లేదని.. అసలు సిద్ధంగా లేరు అంటూ రకరకాల వార్తలు […]