హిట్ డైరెక్టర్లకే మహేష్ ఛాన్స్ ఇస్తాడు.. పూరి జగన్నాథ్ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న మహేష్, బ‌న్నీ, ఎన్టీఆర్, చరణ్, పవన్, రవితేజలకు ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌లు ఇచ్చి స్టార్ హీరోలుగా నిలబెట్టిన పూరి జగన్నాథ్ ఇమేజ్.. ఇటీవల కాలంలో మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత రేంజ్‌లో డౌన్ ఫాల్ పూరి ఎదుర్కొంటున్నాడు. ఆల్ ఇండియా లెవెల్లో తీసిన లైగ‌ర్ ఘోరమైన డిజాస్టర్ […]