హైపర్ ఆది ఎవ్వరినీ వదిలిపెట్టడు… జానీ మాస్టర్ మీద పంచులే పంచులు!

హైపర్ ఆది పరిచయం అక్కర్లేదేమో. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన హైపర్ ఆది అనతికాలంలోనే తన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అంతవరకూ ఓ మూసధోరణిలో నడుస్తున్న జబర్దస్త్ షో హైపర్ ఆది అడుగుపెట్టడంతో మరో లెవల్ కి వెళ్ళిపోయింది. దాంతో ఆ షోలో ఉన్నటువంటి కంటిస్టెంట్లు హైపర్ ఆదిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాతి కాలంలో ఢీ షోలో కూడా హైపర్ ఆది తనదైన మాటతీరుతో ఆహుతులను ఆలరిస్తున్నాడు. ప్రస్తుతం […]