టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇప్పుడిప్పుడే అంటు కళ్ళు కాయలు కాచేలు ఎదురుచూసిన సందర్భం ఎట్టకేలకు వచ్చేసింది. మరో 11 రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బిజీగా రాణిస్తున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి […]