Tag Archives: probe

న్యాయ‌వాది దంప‌తుల హ‌త్య‌లో ఈట‌ల ప్ర‌మేయం..?

హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారని ఆరోపించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వామనరావు దంపతులు వేస్తున్న కేసులకు భయపడే వారిద్దర్ని పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొని హత్య చేయించారని మండిపడ్డారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో రామగిరి ఎస్సై కంప్లైంట్ రాయించుకున్నారని, కేసులో ఎవరెవరు

Read more

క‌రోనాతో భార్య‌.. బ్లేడ్‌తో కోసి హ‌త‌మార్చిన భ‌ర్త‌

క‌రోనా సృష్టిస్తున్న విల‌యం అంతా ఇంతా కాదు. ఒక‌వైపు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా ప్రాణాల‌ను తీస్తుండ‌గా, మ‌రోవైపు మ‌రెన్నో దారుణ సంఘ‌ట‌నల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది. కుటుంబ బంధాల‌ను చిద్రం చేస్తున్న‌ది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. క‌రోనా బారిన ప‌డిన భార్య‌ను ఆమె భ‌ర్త దారుణంగా హ‌త్య చేశాడు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. నెల్లూరు జిల్లా కావలి పట్టణం సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధికి చెందిన మల్యాద్రి,

Read more

త‌మిళ‌నాడులో రూ.1500కోట్ల విలువైన డ్ర‌గ్స్‌..!

దేశంలో మ‌త్తుప‌దార్థాల అక్ర‌మ ర‌వాణా య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతున్న‌ది. వేల కోట్ల రూపాయాల డ్ర‌గ్స్ దేశంలోకి చొర‌బ‌డుతున్నాయి. డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాకు స‌ముద్ర‌తీర ప్రాంతాలు, పోర్టులు కేంద్రాలుగా నిలుస్తుండ‌డం విశేషం. తమిళనాడు త‌దిత‌ర ప్రాంతాల్లోని షిప్పింగ్‌ పోర్టులో డ్రగ్స్‌ రవాణా పెరిగింది. ఇటీవ‌ల తరచుగా డ్రగ్స్‌ రవాణా చేయ‌డం, అధికారుల త‌నిఖీల్లో వెలుగుచూడ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్‌ రవాణా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా తమిళనాడులో ప‌ట్టుబ‌డిన డ్రగ్స్‌ను చూసి అధికారులే బిత్త‌ర‌పోయారు. వాటి

Read more

లేచిపోదామ‌న్న ప్రియుడు.. వ‌ద్ద‌న్న ప్రేయ‌సి.. క‌ట్ చేస్తే

వెన‌కా ముందు చూడ‌కుండా ప్రేమించ‌డం ఆ త‌ర్వాత జీవితాల‌ను నాశ‌నం చేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఎంతో మంది యువ‌తీయువ‌కులు ఇలాగే త‌మ భ‌విష్య‌త్తును చేజేతులా నాశ‌నం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో జీవితాల‌ను బుగ్గి చేసుకుంటున్నారు. క‌న్న‌వారికి క‌డుపుకోత‌ను మిగుల్చుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. తమిళనాడు రాష్ట్రం కల్లకురిచ్చి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వన్నియార్ కులానికి చెందిన సరస్వతి(18), అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు రంగసామి(21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల

Read more

కుమార్తె ప్రియుడి కోరిక తీర్చిన త‌ల్లి..! క‌ట్ చేస్తే..

ముందూ వెన‌కా ఆలోచించ‌కుండా ప్రేమించ‌డం.. అటుత‌రువాత స‌మ‌స్య‌ల్లో కూరుకుపోవ‌డం ఈత‌రం యువ‌త‌రానికి ప‌రిపాటిగా మారింది. అంతేకాదు వారు వేసిన త‌ప్ప‌ట‌డుగు త‌ల్లిదండ్రుల‌ను ఇబ్బందుల‌ను గురిచేయ‌డంతో పాటు మాన‌సిక వేద‌నను మిగుల్చుతుంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. మహారాష్ట్రకు చెందిన‌ 24 ఏళ్ళ యువకుడు తన కాలేజీ లో చదివే యువతి రెండేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారిరువురి కులాలు వేరు కావ‌డంతో పెళ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా అమ్మాయికి వేరే

Read more

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అంటూ బురిడి..

సైబ‌ర్ నేర‌గాళ్లు రోజుకో తీరును మోసాల‌కు తెగ‌బ‌డుతున్నారు. వినూత్న ప‌ద్ధ‌తుల‌తో నెటిజ‌న్ల‌ను బురిడీ కొట్టిస్తూ క్ష‌ణాల్లో వారి డ‌బ్బును స్వాహా చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడు వెలుగు చూసింది. ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మం పేరిట బురిడి కొట్టించ‌డం ఇప్పుడు వీక్ష‌కుల‌ను, నెటిజ‌న్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లో వెలుగుచూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని పంజాగుట్ట కుమ్మరబస్తీకి చెందిన జీ.గోపాల్ రెడ్డి డ్రైవర్ గా

Read more