ఈ ఫోటోలో కనిపిస్తున్న గుండు పాప.. పాన్ ఇండియన్ పాపులర్ బ్యూటీ.. ఎవరు గుర్తుపట్టారా..?

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఈ చిన్న వింత జ‌రిగినా క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది. అదే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో, హీరోయిన్లు.. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అయితే మరింత వేగంగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రెటీస్ కూడా అభిమానులకు దగ్గర అయ్యేందుకు సోషల్ మీడియా వేదికను ప్లాట్‌ఫామ్‌గా ఎంచుకుంటున్నారు. అంతేకాదు.. తమకు సంబంధించిన ప్రతి విలువైన విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన బాల్య జ్ఞాపకాలను […]