పవన్‌ను వదలని ఆ బ్యాడ్ సెంటిమెంట్.. ‘ ఓజీ ‘ కి కూడా రిపీట్ అయ్యేనా..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప‌క్క‌ సినిమాలతో పాటు.. మరో పక్క రాజకీయాల్లో బిజీగా గడుపుతన్న సంగతి తెలిసిందే. అయితే.. గ‌త కొంత‌కాలంగా పవన్ నటించిన సినిమాలేవి సరైన సక్సెస్ అందుకోకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప‌వ‌న్ సినిమాల‌ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంద‌ని టాక్. పవన్ కు రీమేక్ సినిమాలు తప్ప.. స్టైట్‌ సినిమాలు అచ్చి రావడం లేదు. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు. […]