95శాతం స్థానికుల‌కే ఉద్యోగాలు.. రూట్ క్లియ‌ర్‌..!

సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. దశాబ్దాల ఆకాంక్ష నెర‌వేరింది. తెలంగాణ యువ‌త‌కు కేంద్రం తీపి క‌బురును అందించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు ఆమోదం తెలిపింది. ఫ‌లితంగా ఇక‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే నియ‌మాకాల్లో 95శాతం స్థానికుల‌కే ద‌క్క‌నున్నాయి. అదేవిధంగా జిల్లాల ఏర్పాటుపైనా సుముఖ‌త వ్య‌క్తం చేసింది. ఆమోదింది నోటిఫికేష‌న్ విడుద‌ల చేయగా, అందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌పై రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర కూడా వేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి త‌రువాత తెలంగాణ‌లో 31 జిల్లాలు, ఏడు […]

అమెరికా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం జో బైడెన్‌ ప్రణాళికలు..!

అమెరికా ఆర్థిక వ్యవస్థను పునః నిర్మించేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు మొదలు పెట్టారు. ప్రతిష్ఠాత్మక 2 ట్రిలియన్ డాలర్ల ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌ కింద దేశంలో 20 వేల మైళ్ల పొడవైన రోడ్లు, 10 వేల వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంకా అనేక ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వం తన ప్రణాళికలలో తెలిపింది. వీటి ద్వారా దేశంలో పెద్ద సంఖ్య ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఇది […]