నాని నెక్స్ట్.. ఆ ఫీల్ గుడ్ డైరెక్టర్ తో క్లాసికల్ లవ్ స్టోరీ ఫిక్స్..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. ప్ర‌స్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న‌ సంగతి తెలిసిందే. ఇక కెరీర్ ప్రారంభంలో యూత్‌కి నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌లో ఎక్కువగా మెరిసిన నాని.. వరుస సక్సెస్‌లు అందుకున్న క్రమంలో.. కేవలం ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్లే కాదు.. యాక్షన్ మోడ్‌లో తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే.. ఆయన గురించి చివరికి వచ్చిన హిట్ 3తో బ్లడ్ బాత్ చూపించిన సంగతి తెలిసిందే. […]

సంతోష్ శోభన్ హీరోగా సినిమా టైటిల్ ఖరారు..!

టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త హీరోల జోరు నడుస్తుంది. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కామెడీ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ జోనర్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఆ కోవకు చెందిన హీరోనే సంతోష్ శోభన్. ప్రస్తుతం ఈయన హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రాశీ సింగ్ హీరోయిన్. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, […]