ఇలియానాకు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. ఎవరి సినిమాలో అంటే..!

రామ్, వైవీఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఆ తరువాత మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇలియానా రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఇలియానా తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోల సినిమాల్లో నటించింది. టాప్ పొజిషన్ కు చేరుకుంది. ఆ తర్వాత ఇలియానా మెల్లిగా బాలీవుడ్ […]