‘ సినిమా తీయడం వేరు.. చూడడం వేరు.. ‘ పాన్ ఇండియన్ స్టార్ హీరోకు ప్రశాంత్ నీల్ స్ట్రాంగ్ కౌంటర్.. !

సౌత్ స్టార్ డైరెక్టర్గా ప్ర‌శాంత్ నీల్ తిరుగులేని ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. తాను తెర‌కెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే పాన్‌ ఇండియా లెవెల్‌లో పాపులారిటి దక్కించుకున్న ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా సెట్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుని కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాపై ఆడియన్స్ లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో స్టార్ […]