మరో సినిమాను వదిలేసిన ప్రశాంత్ వర్మ.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదే..?!

తీసినవి నాలుగే సినిమాలైనా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవల తేజ సజ్జా హీరోగా వ‌చ్చిన‌ హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ డైరెక్టర్ డైరెక్ష‌న్‌లో సినిమా నటించేందుకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఒకటి అనౌన్స్ చేసి చాలా రోజులైనా అది ఇప్పుడు ప్రశాంత్ […]