తేజా సజ్జా “జాంబిరెడ్డి 2” బ్లాక్‌బస్టర్ హంగామా!

తేజా సజ్జా తన కెరీర్‌ను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడో మళ్లీ ఒకసారి నిరూపించుకున్నాడు. ‘హనుమాన్‌’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన తరువాత ఎన్ని ఆఫర్లు వ‌చ్చినా.. ఎంత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. వెంటనే సైన్ చేయకుండా, కేవలం స్క్రిప్ట్ బలమే తనకు ప్రాధాన్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. తన లైనప్‌లో ఇప్పుడు ‘మిరాయ్‌’ ఉంది. ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్న తేజా.. వాటిలో ఒకదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళే వచ్చేసింది. ఈ […]

మొద‌లైన ప్ర‌శాంత్ వ‌ర్మ `హ‌నుమాన్`..మ‌ళ్లీ ఆ హీరోతోనే!

అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు చేర‌వైన టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. త‌న నాల్గొవ చిత్రాన్ని హ‌నుమాన్‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌శాంత్ వర్మ ప్ర‌క‌టించ‌క‌పోయినా.. యువ హీరో తేజ సజ్జనే అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే నిజ‌మైంది కూడా. అవును, తేజ స‌జ్జా […]