బిడ్డను ఎత్తుకుని అలా చూపించడం అవసరమా..

హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు సినిమాల్లో అడపాదడపా ప్రాలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ప్రణీత కెరీర్ లో ఒక్క పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఏదీ లేదు.. ప్రణీత అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోతారు. అచ్చం బాపు బొమ్మ అన్నట్లుగా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునేలా ఉంటారు.. అయితే ప్రణీతకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. కానీ కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో […]