ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన నరేష్..?

మా ఎన్నికలు జరిగినప్పటినుంచి ఏదో ఒక వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక కొద్ది నిమిషాల ముందు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నీకు ఇదే తరుణంలో ప్రకాష్ రాజు రాజీనామాపై హీరో, మాజీ మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ఇలా తెలియజేశాడు. నరేష్ మాట్లాడుతూ..ఇంత పెద్ద ఎన్నికలు జరిగితే..ఇంకా ఆరోపణలు చెబుతున్నారు అంటే.. వాళ్ల గురించి మనం ఏమి అనలేము. వీటి గురించి నేనేం మాట్లాడను వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకోవాలి అని తెలియజేశాడు. […]