టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ హీట్ అందుకున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానీ స్పిరిట్ సినిమా గురించి ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. […]
Tag: prabhas
స్పిరిట్: ప్రభాస్‌కు అన్నగా ఆ స్టార్ హీరో.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ప్రభాస్ పాన్ ఇండియాకి కనెక్ట్ అవ్వడానికి తన నటనతో పాటు.. ఆ కాటౌట్ కూడా ఓ ప్రధాన కారణం.ఈ నేపద్యంలోనే ` సాహో` మూవీ సౌత్ లో ఫెయిల్ అయినా.. నార్త్ మార్కెట్లో మాత్రం సంచలన వసూళ్లు రాబట్టి ప్రభాస్ రాజు స్టామినా చూపించింది. ఈ క్రమంలోనే వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్.. […]
మహేష్ బాబు ముందుచూపు.. ఆయనను ముంచేసేలా ఉందే..!
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్టార్ హీరో రెండు, మూడు ప్రాజెక్టులను లైన్లో ఉంచుకున్నారు. అలా.. ఇప్పటికే తారక్, బన్నీ, ప్రభాస్, చరణ్ దాదాపు నాలుగేళ్ల వరకు లైనప్ నింపేశారు. ఎన్టీఆర్ వార్ 2, తర్వాత డ్రాగన్, ఈ సినిమా తర్వాత దేవర 2 లైనప్ లో ఉంచాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమాను నటించనున్నట్లు సమాచారం. ఇక చరణ్.. […]
హోంబలే బ్యానర్లో ప్రభాస్ సరికొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకే.. !
ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు, నాలుగేళ్లకు సరిపడా కెరీర్‌ను సెట్ చేసుకున్న ప్రభాస్.. ఏడాదికి రెండు సినిమాలు తెరకెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ప్రభాస్ ఖాతాలో చేరిందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. అదే హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ ప్రాజెక్ట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుందట. ఇంతకీ […]
అప్పటి సీనియర్ స్టార్ హీరోస్ చేసిన.. ఇప్పుడు యంగ్ హీరోస్ టచ్ కూడా చేయని పని ఇదే..!
ప్రస్తుతం సోషల్ మీడియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు మధ్యన కంపారిషన్స్ కూడా ఎక్కువవుతున్నాయి. గతంలో స్టార్ హీరోలుగా రాణించిన సీనియర్ హీరోలు ఇప్పుడు మంచి క్రేజీగా దూసుకుపోతున్న యంగ్ హీరోలకు మధ్యన కంపారిజన్లు ఏర్పడుతున్నాయి. గతంలో హీరోస్‌లా.. ఇప్పుడు హీరోస్ ఎందుకు ఉండలేకపోతున్నారంటూ ప్రతి చిన్న వాటికి కంపారిజన్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా.. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఓ స్టార్ హీరోను.. మరో సీనియర్ స్టార్ హీరోలతో […]
ప్రభాస్ ముద్దులతో ముంచేస్తున్న ఈ బబ్లీ బ్యూటీ ఎవరో తెలుసా.. మోస్ట్ పాపులర్.. !
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత వరస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. చివరిగా సలార్, కల్కి సినిమాలతో భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత హనురాగపూడి డైరెక్షన్లో ఫౌజి సినిమాలో నటించనున్నాడు. […]
ప్రభాస్ పక్కన పడేస్తే అల్లు అర్జున్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఇదే..!
ఇక చిత్ర పరిశ్రమ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మన హీరో చేయడం ఎంతో కామన్ .. గతంలో సరిగ్గా హిట్ అవదనే అనుమానంతో ఓ హీరో వదిలేసిన స్టోరీ తో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి .. అయితే ఇప్పుడు ఇది కూడా అలాంటి ఘటనే .. ప్రభాస్ వద్దనుకున్న సినిమాలో అల్లు అర్జున్ నటించాడు .. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ […]
ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం ప్రొడ్యూసర్ మాస్టర్ స్కెచ్.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమాకి ఐకానిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా సినిమాలను నటిస్తూ టాలీవుడ్ సినిమాలు.. ఇండియన్ సినిమాలుగా ప్రజెంట్ చేస్తున్న ప్రభాస్.. చివరిగా సలార్, కల్కి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇక వాటి వాల్యూ దాదాపు పదివేల కోట్లని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియన్ స్టార్‌గా […]
ప్రభాస్ సరసన ఆ ఫ్లాప్ హీరోయిన్.. జాక్‌పాట్ కొట్టిందిగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడాదిలో రెండు సినిమాలు తన నుంచి రిలీజ్ అయ్యేలా ప్లాన్ ప్లాన్ చేసుకుంటటున్నాడు. ఇక ప్రభాస్ క్రేజ్ రిత్య ఆయన సరసన నటించే ఒక్క ఛాన్స్ వస్తే బాగుండని ఎంతమంది స్టార్ హీరోయిన్స్ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ తన సినిమా కోసం ఓ ప్లాప్ హీరోయిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు […]