గద్ద‌ర్‌ అవార్డ్స్: చరణ్, తారక్, ప్రభాస్ లకు చోటే లేదా.. ఇదెక్కడి అన్యాయం రా సామి..!

తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్టాత్మకమైన గాద్ద‌ర్ అవార్డ్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే ఆ అవార్డులను అఫీషియల్‌గా ప్రకటించింది. 2024వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలకు.. అందులో నటించిన నటీనటులకు తాజాగా ఈ అవార్డ్స్ ను ప్రకటించారు. ఇందులో భాగంగానే 2014 నుంచి 2023 వరకు రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసి ఉత్తమ సినిమాల అవార్డ్స్ ను అందజేయనున్నారు. అయితే.. ప్రకటించిన ఈ అవార్డులో హైయెస్ట్ అవార్డులు […]

వోడ్కా తాగమంటున్న ప్రభాస్ సీత.. బండ బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పౌరాణిక పాత్రలో కనిపించాలంటే.. ఆ పాత్రలో నటించే నటీనటులు ఎంతో నిష్టగా ఉండేవాళ్ళు. ఉపవాసాలు, కటిక నేలపై నిద్రించడం లాంటి ఎన్నో కఠిన నియమాలను పాటిస్తూ ఉండేవాళ్లు. అది నటన అయినా.. ఎమోషన్స్ తో అనుసంధానమై దేవుడిలా కనిపించాలంటే.. నిజంగా ప్రజలతో కనెక్ట్ అవ్వాలంటే దైవభక్తి ఉండాలని.. అప్పుడే ఆ పాత్రలను పండించడం సాధ్యమని వారు నమ్మేవారు. కేవలం పాత్రను పండించడమే కాదు.. తర్వాత కూడా తమ నడ‌వడిక‌, ప్రవర్తన కొంతైనా పద్ధతిగా […]

టాలీవుడ్ లో ఇంత మంది స్టార్ సెలబ్రిటీస్ ఆ జిల్లాకు చెందిన వారే అని తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎంతో మంది నటినటులు అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ స్టార్ సెలబ్రెటీస్ అంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశం నుంచి ఇండస్ట్రీకి వచ్చి సెట్ అయిన వారే. అయితే.. వీళ్ళలో చాలామంది సెలబ్రిటీస్ ఓ ప్రాంతం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారే. హీరోలుగా, డైరెక్టర్లుగా, యాక్టర్లుగా ప్రతి రంగంలోనూ సత్తా చాటుకున్న వారే. ఇంతకీ ఆ ప్రాంతం మరేదో కాదు.. నిజామాబాద్. నిజామాబాద్ నుంచి […]

” కన్నప్ప “లో ప్రభాస్ స్క్రీన్ టైం ఎంతో తెలుసా..?

మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ఆడియన్స్‌ ముందుకు రానుంది. కాగా.. ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ పాత్ర గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా […]

బాలయ్య, తారక్ కాదు.. సింహాద్రి కోసం రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ ఆ బడా హీరో..!

సినీ ఇండస్ట్రీలో మొదట స్టార్ హీరోతో సినిమా అనుకుని.. తర్వాత హీరో కథను యాక్సెప్ట్ చేయకపోవడం.. లేదా వేరే కారణాలతో ఆ హీరో తప్పుకోవడంతో.. మరో హీరో ఈ కథలో నటించి సక్సెస్ అందుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోను.. మొదటి అనుకొన్న హీరో కాకుండా మరో హీరోతో డైరెక్టర్ సినిమాను తీసి సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. రాజమౌళి కెరీర్‌లోను ఓ సినిమా రూపొందింది. ప్రస్తుతం రాజమౌళి పాన్‌ […]

రూ. 5 కోట్లతో ప్రభాస్ సడన్ ఫారిన్ ట్రిప్.. కారణం అదేనా..!

ఒకప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బాలీవుడ్ నెంబర్ వన్‌గా కొనసాగుతూ ఉండేది. ఈ క్రమంలోనే అక్కడ హీరోస్ అంతా మమ్మల్ని టచ్ చేసే వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు అని.. తల పొగరుని చూపిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ప్రభాస్ బాహుబలితో.. పాన్‌ ఇండియన్ ఆడియన్స్‌ని పలకరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దెబ్బకు బాలీవుడ్ హీరోల క్రేజ్ మొత్తం పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న […]

వార్ 2లో తారక్ కంటే ముందు అనుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది.. ఎవరి జాతకం ఎలా మారుతుంది.. ఏది ఎవరు చెప్పలేరు. దానికి తాజాగా మరో ఎగ్జామ్‌పుల్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నోసార్లు మొదటి ఒక హీరో కోసం అనుకున్న పాత్రను అతను రిజెక్ట్ చేయడం.. మరో హీరో ఆ పాత్రకు సెలెక్ట్ అయ్యి.. ఆ సినిమాతో పాజిటివ్ టాక్ తెప్పించుకుని.. బ్లాక్ బస్టర్ అందుకోవడం.. అప్పుడు ఆ సినిమా హిట్ అయితే.. రోల్‌ని వదిలేసిన హీరో […]

స్పిరిట్: ప్రభాస్ కు ధీటైన బ్యూటీని దింపిన సందీప్ రెడ్డి.. రెమ్యునరేషన్ ఎంతంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఇక సినిమాలో మొదట హీరోయిన్గా మృణాల్‌ ఠాగూర్, ఆలియా భట్, రష్మిక పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. వీళ్ళలో ఎవర్ని హీరోయిన్గా సెలెక్ట్ చేయలేదు. ఇలాంటి నేప‌ద్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన హీరోయిన్ అప్డేట్ […]

బన్నీ కోసం రంగంలోకి ప్రభాస్.. అట్లీ మాస్టర్ ప్లానింగ్‌కు మైండ్ బ్లాకే..!

అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సాఫ్ట్ గా కనిపిస్తూనే పీక్స్ లెవెల్లో కంటెంట్ ఇచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా తెలుగులో భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక అట్లీని చూసినవారు సాఫ్ట్ మెంటాలిటీ అని.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకు పోయే […]