సుకుమార్ డైరెక్షన్లో ప్రభాస్ మూవీ.. డార్లింగ్ లిస్టులోకి లెక్కల మాస్టర్ కూడా చేరాడా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. గ‌త రెండేళ్లలో త‌న నుంచి మూడు సినిమాలను రిలీజ్ చేసి మంచి సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఏడాది కన్నప్ప గెస్ట్ రోల్‌లో మెరిసిన ప్రభాస్.. వచే ఏడాదికి రాజాసాబ్‌, ఫౌజి సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే.. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీళ్ళతో పాటే.. ప్రభాస్ డేట్స్ కోసం నాగ అస్విన్‌, ప్రశాంత్ నీల్‌ ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. ఇక ప్రశాంత్ […]

పవన్, ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథలో చరణ్.. కట్ చేస్తే రిజల్ట్ కు షాక్..!

ఇండస్ట్రీ ఏదైనా సరే ఓ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా ఎలివేట్ అవ్వాలంటే.. ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు.. దీనికి మరో ప్రధాన అంశం స్టోరీ సెలక్షన్. కథ‌ల ఎంపికలో ఒక్కో హీరోకు క్యాలిక్యులేషన్స్ ఒక్కోలా ఉంటాయి. స్టోరీ సూట్ అవుతుందా లేదా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. కామన్ ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అవుతుందా.. ఇలా రకరకాల సందేహాలను క్లారిఫై చేసుకున్న తర్వాతే సినిమాలో నటిస్తారు. ఈ క్రమంలోనే.. చాలా […]

సంక్రాంతి రేస్ నుంచి ” రాజాసాబ్ ” అవుట్.. కారణాలు ఏంటంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సంక్రాంతి కానుక జనవరి 9న రిలీజ్ కానుంది. అయితే.. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి బరిలో రిలీజ్ కు సిద్ధమైంది. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా పండగ సీజన్‌లో రిలీజ్ అవుతున్న క్రమంలో.. టాక్‌తో సంబంధం లేకుండా.. కలెక్షన్లు ఇరగదీస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ.. తాజాగా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న ఓ వార్త.. ఫ్యాన్స్ అందరికీ నిరాశ […]

ఆ హీరోయిన్ కోసం డైమండ్ రింగ్ కొన్న ప్రభాస్ చివరకు హ్యాండ్ ఇచ్చిందిగా..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఫ్యాన్ పాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్న ప్రభాస్‌కు ఇప్పటికి నాలుగు పదుల వయసు దాటేసింది. అయ్యిన పెళ్లి మాట మాత్రం రానివ్వడం లేదు. ఒకవేళ ఈవెంట్‌.. లేదా ఇతర సందర్భాల్లో పెళ్లి గురించి ఎవరైనా ప్రశ్నించినా.. ఏదో ఒకటి చెప్పుతో మాట దాటేస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ మ్యారేజ్‌కు […]

ప్రభాస్ కారణంగా టార్చర్ చూశా.. చాలా నష్టపోయా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..! 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలు నటిస్తే బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రభాస్ కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా.. ప్ర‌భాస్ ఈ రేంజ్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్క‌డానికి కేవలం సినిమాలే కాదు.. ఆయన వ్యక్తిత్వం కూడా ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పటికి ఆయనతో పనిచేసిన ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి గర్వము లేకుండా […]

రంగస్థలం 2.. హీరో , హీరోయిన్ విషయంలో బిగ్ ఛేంజ్‌.. చివరకు ఆమె క్యారెక్టర్ కూడా రీప్లేస్ చేశారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన రంగస్థలం సినిమా టాలీవుడ్ ఆడియన్స్‌లో ఎలాంటి ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ ఎమోషన్స్‌తో చిట్టిబాబు – రామలక్ష్మి లవ్ స్టోరీ నీ కలిపి అన్ని ఎమోషన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించి సుక్కు బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి లెక్కల మాస్టర్ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడట‌. రంగస్థలం 2 కోసం […]

ప్రభాస్, సమంత కాంబో ఎందుకు మిస్ అయింది.. కారణం ఏంటి..?

స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న సమంత.. మహేష్, పవన్, తారక్, చరణ్, బన్నీ, నాని, నాగచైతన్యలతో న‌టించింది. అటు కోలీవుడ్‌లోను సూర్య, విజయ్, విక్రమ్, కార్తి, శివ కార్తికేయన్‌, విశాల్ లాంటి స్టార్ హీరోలతో మెరిసింది. అయితే.. దాదాపు పాన్‌ ఇండియన్ స్టార్ హీరోస్ అందరిని కవర్ చేసిన ఈ అమ్మడు.. ఒక్క ప్రభాస్ స‌రసన మాత్రం నటించలేదు. ఈ క్రమంలోనే.. అసలు ప్రభాస్, సమంత కాంబో ఎలా మిస్సయింది.. దానికి కారణాలు ఏంటి […]

షూటింగ్లో లవ్ లెటర్స్.. ప్రేమ పేరుతో ప్రభాస్‌కు టార్చర్ చూపించిన‌ హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్‌లో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రభాస్.. కేవలం సాధారణ ఆడియన్సే కాదు.. సినీ సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగాను ఆయనపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చాలామంది స్టార్ హీరోయిన్స్‌ సైతం.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ పై విపరీతమైన ప్రేమను పెంచుకున్న ఓ స్టార్ హీరోయిన్.. […]

ప్రభాస్ కు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చిన సందీప్ వంగా.. విషం కక్కుతున్న బాలీవుడ్..!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా.. ఏం చేసినా సంచలనమే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, మానిమల్ సినిమాలు ఇప్పటికే భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సందీప్‌.. ప్రభాస్ స్పిరిట్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా తాజాగా స్పిరిట్ గ్లింప్స్ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ గ్లింప్స్‌ వీడియోలో ఫేస్‌లు చేయకుండా.. ప్రకాష్ రాజ్, ప్ర‌ఢీస్‌ వాయిస్‌తోనే ఆడియన్స్‌లో గూస్బంప్స్ తెప్పించాడు. […]