ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సినిమాలు రిలీజై మంచి కలెక్షన్లు కొలగొడుతున్నాయి. గతంలో హిట్ అయిన టాలీవుడ్ హీరోల సినిమాలు మళ్లీ రీ రిలీజ్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్న నిర్మాతలు.. భారీ లాభాలను అందుకుంటున్నారు. అయితే ఈ రీరిలీజ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయడం వరకు బానే ఉన్నా.. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ఉన్నప్పుడు మాత్రం […]