” ది రాజాసాబ్ ” రిలీజ్ వాయిదా.. రీ షూట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ ఇదే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్‌ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్ట‌కేల‌కు రిలీజ్‌కు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికీ అఫీషియల్‌గా ప్రకటించారు మేక‌ర్స్‌. అయితే.. గత కొద్దికొద్ది రోజులుగా సినిమాలోని పలు సీన్స్ రీ షూట్ చేస్తున్నారని.. దీంతో మరోసారి సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు […]