దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక‌ అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ద్యంలో ఇంతకీ ఆ […]