ప్రభాస్ స్పిరిట్‌లో మెగా వారసుడు.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే..!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమా తెర‌కెక్క‌నున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప‌నులు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ లాక్ చేసిన సందీప్.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. తను రాసుకున్న కథతో ఎలాంటి నటీనటులనైనా కన్విన్స్ చేసి.. దానిపై పూర్తిగా దృష్టి పెట్టి పనిచేయడం సందీప్‌కు అలవాటు. తన టెక్నికల్ టీం ఇప్పటికే ఫిక్స్ అయిపోయారని.. ఇక కాస్టింగ్ ఎంపిక చేసుకునే పనిలో […]