స్పిరిట్.. ప్రభాస్ కు జంటగా ఆ గ్లోబల్ బ్యూటీ.. సందీప్ మాస్టర్ ప్లాన్ అదర్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న‌ తాజా మూవీ స్పిరిట్. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవ‌రు నటించనున్నారని సస్పెన్స్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్ ఆమే అంటూ రోజుకో ముద్దుగుమ్మ పేరు వైరల్ గా మారుతుంది. మొదటి మృణాల్ ఠాగూర్ పేరు వినిపించినా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ తను కాదని.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా నటింపజేయాలని సందీప్ రెడ్డి […]