” స్పిరిట్ ” బ్యాక్ డ్రాప్ లీక్.. ప్రభాస్ పోరాటం దానిపైనే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమా లైన్ అఫ్ తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్‌ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు హ‌నురాగవ‌పూడితో.. ఫౌజి సినిమా చేయనున్నాడు. అయితే ఇంకా ఈ రెండు సినిమాల షూట్ పూర్తి కాకముందే.. మరో సినిమాను ప్రభాస్ స్టార్ట్ చేయనున్నాడని.. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి […]