ఒక్క నైట్ డిన్నర్ కోసం ప్రభాస్ ఏకంగా అన్ని లక్షలు ఖర్చు చేస్తాడా.. అది ప్రభాస్ రాజు రేంజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి ఫుడ్డీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ తో వర్క్ చేసే సెలబ్రిటీస్ ఎవరైనా.. ప్ర‌భాస్ భోజనం పెట్టి జనాన్ని చంపేస్తాడు అంటూ చెబుతారు. తనతో వర్క్ చేసే సెలబ్రిటీలకి ఇష్టమైన వంటలు అన్ని వండించి తీసుకొచ్చి మరీ పెట్టడం ప్రభాస్ కు మొదటి నుంచి అలవాటే. అలాగే ప్రభాస్ ఎప్పుడు భోజనం చేసినా తనతో పాటు ఓ 10 మంది లేదా 20 మంది కలిసి భోజనం చేస్తూ […]