ప్రభాస్ తమ్ముడు కూడా హీరో అని తెలుసా.. సక్సెస్ లేక ఇండస్ట్రీకి దూరం.. అతను ఎవరంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా లైనప్‌తో బిజీగా గడుపుతున్న ప్రభాస్ చేతులో.. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ది రాజా సాబ్‌ సినిమా షూట్‌లో సందడి చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటే.. స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అంతేకాదు హోంబాలే […]