టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచి విరి స్నేహం మొదలైంది. ఇక వీరిద్దరూ కలిసి వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరీ స్నేహం మరింతగా బలపడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరి ఫ్రెండ్షిప్ అలానే కొనసాగుతుంది. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గా రాణిస్తున్న […]