ప్రభాస్ మూవీ చూసి ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసిన ఆ దేశపు కాబోయే ప్రధాని.. మేటర్ ఇదే..?

ఇండియన్‌ ఫ్రెండ్లీ కంట్రీ.. నొరుగు దేశమైన నేపాల్ ప్రస్తుతం అల్లర్లతో అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. అవినీతితో పాటు.. సోషల్ మీడియా పై నిషేధాలతో మొదలైన ప్రజల కోపానికి.. ప్రధానితో పాటు, ప్రభుత్వం అంతా దాసోహం అయ్యారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. దేశ అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం ఈ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఖాట్మండు మేయర్ గా ఉన్న బాలేంద్రకు అక్క‌డి యూత్‌లో మంచి […]

కొత్త కారు కొన్న ప్ర‌భాస్ హీరోయిన్‌..ధ‌ర ఎంతో తెలిస్తే షాకే!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల `మిమి` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న కృతీ.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఆదిపురుష్‌` చిత్రంలో న‌టిస్తోంది. రామాయ‌ణం నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి సీత‌గా క‌నిపించ‌నున్నారు. అలాగే బచ్చన్ పాండే, భేదియా, గణపత్, హమ్ దో హమారే దో చిత్రాల్లోనూ కృతి న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. […]