పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారానికి దూరంగా మెగా హీరోస్.. కారణం అదేనా..?!

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్‌కు సపోర్ట్‌గా చాలామంది సెలబ్రిటీలు రావడంతో.. ఇప్పుడు ఆయన పార్టీ మరింత బలపడింది. ఈ సెలబ్రిటీస్ అంతా పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారాలు కూడా చేస్తున్న […]