పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. మరో 8 రోజుల్లో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో భారీ హైక్ నెలకొల్పిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. కేవలం 2 గంటల 30 నిమిషాలు నడివితో ఆడియన్స్‌లో పలకరించనున్న క్రమంలో సినిమా సెన్సార్ టాక్ కూడా ఆడియన్స్‌లో మరింత అంచనాలను పెంచేసింది. కాగా.. ఇలాంటి క్రమంలో సినిమా […]
Tag: power star og
పవర్‌స్టార్ ‘ ఓజీ ‘ ఓటీటీ డీల్ ఫినిష్.. బడ్జెట్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఓజి మూవీ ఒకటి. భారీ పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అజయ్ తదితరులు కీలకపాత్ర నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్ 70% వరకు పూర్తయింది అని కూడా మేకర్స్ వివరించారు. అలాగే సినిమా […]