ఆ టైం లో నరకయాతన అనుభవించా.. చచ్చిపోదాం అనుకున్నా.. పవర్ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో పనిచేసే నటీనటుల‌ ఆడంబరాలు మాత్రమే బయట ప్రపంచానికి కట్టినట్లుగా కనిపిస్తాయి. కానీ వారిలో చాలామందికి ఉండే కన్నీళ్లు కష్టాలు అంతర్గతంగా ఉంటాయి. చాలామంది ఎన్నో రకాల భయంకర వ్యాధులతో బాధపడుతూ వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ క్యాన్సర్ బారిన‌ పడి నరకయాతన అనుభవించారు. ఇటీవ‌ల టాప్ హీరోయిన్ సమంత కూడా మయోసైటిస్‌తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దానితో పోరాడి బయట పడిన సంగతి తెలిసిందే. అలానే ఎన్నో […]