చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న విలన్.. కారణం..?

చిరంజీవి సినిమాలలోనే కాకుండా పలు సేవా కార్యక్రమాలలో కూడా బాగా పేరు సంపాదించారు. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుతోపాటు ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపారు చిరంజీవి. తన ఇంటికి సహాయానికి ఎవరు వచ్చినా సరే వారిని కాదనకుండా కచ్చితంగా చేస్తూ ఉంటారు చిరంజీవి. కానీ తాను చేసిన సహాయాన్ని ఎప్పుడూ కూడా చెప్పుకోరు. కానీ చిరంజీవి నుంచి సహాయం పొందిన వారు మాత్రం అప్పుడప్పుడు తన గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. […]