టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాగని డిజాస్టర్ హీరో కాదు.. అలా అని సూపర్ స్టార్ హీరో కాదు ..హీరో అంటే హీరో ..అంతే దాని ముందు ఏదైనా మార్చుకోవచ్చు. అలాంటి ఓ స్దానాని సంపాదించుకున్నాడు. కాగా తన తాత అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీని ఏలేసిన ఓ స్టార్ హీరో . తండ్రి నాగార్జున ఎంతటి స్టార్ హీరోను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలా ఇద్దరు క్వాలిటీస్ […]